శ్రీ మహా గణేశ పంచ రత్నమ్ లిరిక్స్ తెలుగులో

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం |కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం |నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 ||నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం |నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం |మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 ||సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం |దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం |మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ … Read more

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా పాట లిరిక్స్ తెలుగులో

జై జై జై జై గణేశ జై జై జై జైజై జై జై జై వినాయక జై జై జై జైజై జై జై జై గణేశ జై జై జై జైజై జై జై జై వినాయక జై జై జై జైదండాలయ్యా ఉండ్రాళ్ళయ్యాదయుంచయ్యా దేవానీ అండాదండా ఉండాలయ్యాచూపించయ్యా త్రోవపిండి వంటలారగించితొండమెత్తి దీవించయ్యాతండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ.దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవానీ అండాదండా ఉండాలయ్యాచూపించయ్యా త్రోవచరణం:1:చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరాపాపం … Read more

గణనాయకాయ గణదైవతాయ పాట లిరిక్స్ తెలుగులో

మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ఆఆఆఆఆ ఆఆఆఆఆగణనాయకాయ గణదైవతాయగనదక్షాయ ధీమహీగుణ శరీరాయ గుణ మండితాయగుణేషాయ ధీమహీగుణాదీతాయ గుణాధీశాయగుణ ప్రవిష్టాయ ధీమహీఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహిగజేషాణాయ బాలాచంద్రాయశ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహిగజేషాణాయ బాలాచంద్రాయశ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయగానాంతరాత్మనెగానౌచుకాయగానమత్తాయ గానౌ చుక మనసేగురు పూజితాయ, గురు దైవతాయగురు కులత్వాయినేగురు విక్రమాయ, గుయ్య ప్రవరాయగురవే గుణ గురవేగురుదైత్య కలక్షేత్రెగురు ధర్మ సదా రాధ్యాయగురు పుత్ర పరిత్రాత్రేగురు పాకండ కండ కాయగీత సారాయగీత … Read more

close