శ్రీ గోవింద నామాలు తెలుగులో

గోవిందా హరి గోవిందా |గోకులనందన గోవిందా | శ్రీ శ్రీనివాసా గోవిందా |శ్రీ వేంకటేశా గోవిందా |భక్తవత్సలా గోవిందా |భాగవతప్రియ గోవిందా || ౧ నిత్యనిర్మలా గోవిందా |నీలమేఘశ్యామ గోవిందా |పురాణపురుషా గోవిందా |పుండరీకాక్ష గోవిందా || ౨ నందనందనా గోవిందా |నవనీతచోర గోవిందా |పశుపాలక శ్రీ గోవిందా |పాపవిమోచన గోవిందా || ౩ దుష్టసంహార గోవిందా |దురితనివారణ గోవిందా |శిష్టపరిపాలక గోవిందా |కష్టనివారణ గోవిందా || ౪ వజ్రమకుటధర గోవిందా |వరాహమూర్తి గోవిందా |గోపీజనలోల గోవిందా … Read more

close