హనుమాన్ చాలీసా తెలుగులో
రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసినదని నమ్మబడుతోంది. తులసీదాసు యొక్క ప్రసిద్ధ రచన రామచరితమానస “చాలీసా” అనే పదం “చాలీస్” అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకములు ద్విపదులుగా ఉంటాయి. హనుమాన్ చాలీసా తెలుగు హనుమాన్ చాలీసాతెలుగు అనువాదం ఎమ్మెస్ రామారావు తెలుగులోకి అనువాదం చేశారు. దాని తొలి పంక్తులు, చివరి పంక్తులు క్రింద ఇవ్వబడినవి. శ్రీ హనుమాను … Read more