నమః శివాయ పాట లిరిక్స్ తెలుగులో- నాట్యం సినిమా

Song:Namah Shivaya

Movie:Natyam

Singer:Kaala Bhairava & Lalitha Kavya

Lyrics:Jagadhguru Sri Aadhi Shankaracharya

పాట-నమః శివాయ

పాడినవారు-కాల భైరవ,లలిత కావ్య

వ్రాసినవారు- జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య

సినిమా- నాట్యం

చాంపేయ గౌరార్థ శరీరకాయై లిరిక్స్ తెలుగులో

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధిమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

మందారమాలా కలితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

తకిట తకిటతై తకిట తోం తకిట తకిటతై
తజున తజున తా తా తా తా
తరికిట తరికిట తరికిటత
జుంజునంగు తరికిట తజ్జూమ్ తజ్జూమ్
తాతై తై తై తోం తతోం తతోం తతోం తతోం
తకిట దొంతిట తకిట దొంతిట
భం భం భోలే భం భం భోలే

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రై
నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రదీప్త రత్నో జ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ఏతత్పఠే దష్టక మిష్టదం యో
భక్త్వా స మాన్యో భువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధి

ఓ నమశ్శివాయై, ఆ ఆఆ ఆ నమశ్శివాయై
జై జై శంకర జై జై… జై జై శంకర జై జై
జై జై శంకర జై జై… జై జై శంకర జై జై
జై జై శంకర జై జై… జై జై శంకర జై జై

Namah Shivaya song lyrics in Telugu-natyam movie

Leave a Comment

close