కష్టం వస్తే నాకే పాట లిరిక్స్ తెలుగులో

Song:Kastam Vasthe Nake

Movie:Dear Megha

Singer:Gowra Hari

Lyrics:Krishna Kanth

పాట-కష్టం వస్తే నాకే

పాడినవారు-గౌర హరి

వ్రాసినవారు- కృష్ణ కాంత్

సినిమా- డియర్ మేఘా

Kastam Vasthe Nake song lyrics in Telugu-Dear Megha

కష్టం వస్తే నాకే… నీ కన్నుల్లో నీరే
ఎలా నన్నే వీడేవెల్లావే..?
ఏడుస్తుంటే నేనే… చూస్తుంటావా నీవే
నువ్వే లేక ఎలా ఉండాలే..?
ఆశలే ఆవిరై… ఒక్కసారే కుప్పకూలే కాలమా
గాయమే మానలే… ఇంతలోనే గుండెకింకో గాయమా, ఆ ఆఆ

సంతోషాలే మాయమాయే… శూన్యంతోనే దారి మారే
బంధాలన్నీ దూరమాయేనా, ఆ ఆఆ
తుఫానేమో ఆగలేదే… ఇంకోవైపే నింగి కూలే
ఇంకేముంది జీవితంలోనా, ఆ ఆఆ

ఆశలే ఆవిరై… ఒక్కసారే కుప్పకూలే కాలమా
గాయమే మానలే…!
ఇంతలోనే గుండెకింకో గాయమా, ఆ ఆ

Kastam Vasthe Nake song lyrics in Telugu

Leave a Comment

close