బండి తియ్ పాట లిరిక్స్ తెలుగులో

Song:Bandi Thiyy

Movie:Ichata Vahanamulu Niluparadu(2021)

Singer:Rahul Sipligunj

Lyrics:Suresh Gangula

పాట-బండి తియ్

పాడినవారు-రాహుల్ సిప్లిగంజ్

వ్రాసినవారు- సురేష్ గంగుల

సినిమా- ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)

Bandi Thiyy Song lyrics in Telugu-Ichata Vahanamulu Niluparadu(2021)

పొద్దున లేసి తానం చేసి
గత్తర లేపే అత్తరు పూసి

అమీర్ పేట చౌరస్తాలో
అమ్మాయికోసం వేచి ఉంది

అక్కడ వెట్టు ఇక్కడ వెట్టు
పక్కన నెట్టు ముందుకు దొబ్బు

అంతూ ట్రాఫిక్ పోలీసొల్లు ఇచ్చే తుది హెచ్చరిక

తియ్యే తియ్యే తియ్యే తిండి బండి

తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్

బండి తియ్ బండి తియ్ బండి తియ్యే తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్యే తియ్

దండండ దనకనకర దండండ దనకనకర
దండండ దానకనకరా చిచ్చా చిచ్చా

దండండ దనకనకర దండండ దనకనకర
దండండ దనకనకర చిచ్చా చిచ్చా చిచ్చా

తియ్ బండి తియ్ థి

నిఖాల్ ఘాడీ నిఖాల్ ఘాడీ
నిఖాల్ ఘాడీ నిఖాల్ నిఖాల్
ఆటో వాడు రిక్షుడు వాడు
చల్లన్ కట్టెయ్ నిఖల్ నిఖాల్
అరే, బొంబాయి గాని బెంగళూరు
గాని చెన్నై గాని
కొచ్చిన్ గాని ఢిల్లీ గాని ఢాకా గాని
నిఖల్ నిఖల్ నిఖల్ నిఖాల్

సినిమా హీరో క్రికెట్ స్టార్
సెలబ్రిటీ అయితే చాలు
సలాం కొట్టి సైడ్ యే ఇచి పార్కింగ్ జేయిస్తారే
ఆటో వాడో రిక్షా వాడో ఆపదంటే
హలో అంటు సీటి కొట్టి
సెక్యూరిటీ రోడ్ యే ఎక్కిస్తాడే

తియ్యే తియ్యే తియ్యే తిండి బండి

తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
తియ్ బండి తియ్ బండి తియ్ బండి తియ్ తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్యే తియ్
బండి తియ్ బండి తియ్ బండి తియ్యే తియ్

దండండ దనకనకర దండండ దనకనకర
దండండ దానకనకరా చిచ్చా చిచ్చా

దండండ దనకనకర దండండ దనకనకర
దండండ దనకనకర
చిచ్చా చిచ్చా చిచ్చా తియ్య బండి

Bandi Thiyy Song lyrics in Telugu

Leave a Comment

close