కనకదుర్గమ్మ కైలాసరాణీ Song lyrics in Telugu-Navaratri songs 2021

కనకదుర్గమ్మ కైలాసరాణీ
కాపాడవమ్మా భవానీ ॥2॥

జగదేకమాతా జయమీయవమ్మా ॥2॥
పసివారమమ్మా పాలించవమ్మా ॥ కనక ॥

నీలాలకురులు మొఖమెల్ల కళలు ॥2 ||
నెలవంక శిగలో దాచేవుతల్లీ ॥ కనక॥

మణిమకుటధారీ మలయా విహారీ ||2||

మహారాజ పుత్రీ శ్రీ మంగళగౌరీ ॥కనక |

కృష్ణా తీరాన బెజవాడలోన ||2||
విచిత్రముగ చూపేవు నీ లీలలమ్మా కరుణించ ॥కనక |

Leave a Comment

close