Sooreede పాట లిరిక్స్ తెలుగులో-Salaar Movie

Song:Sooreede

Movie:Salaar

Singer:Harini Ivaturi

Lyrics:Krishna Kanth

పాట-సూరీడే

పాడినవారు-హరిణి ఇవటూరి

వ్రాసినవారు-కృష్ణకాంత్

సినిమా-సలార్

Sooreede Song Lyrics in Telugu-Salaar Movie

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ

ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టె పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే
చినుకుల దూకుతాడూ
ముప్పు కలగక ముందు
నిలబడి ఆపుతాడూ

ఏ ఏ, ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే

సైగ ఒకడు సైన్యమొకడు
కలిసి కదిలితే కధనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరెళ్లు నిలవాలే…

ఏ ఏ ఏ, కంచె ఒకడైతే
అది మించె వాడొకడే
ఒకడు చిచ్చుర, ఒకడు తెమ్మెర
కలిసి ధహనాలే

వేగమొకడు, త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే

ప్రభాస్: అరేయ్, నేను ఉన్నాగా. పడుకో.

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ

Sooreede Song Lyrics in Telugu

Leave a Comment

close