O Rendu Prema Meghaalila సాంగ్ లిరిక్స్ తెలుగులో 2023 Baby Movie

Song:O Rendu Prema Meghaalila

Movie:Baby

Singer:Sri Rama Chandra

Lyrics:Anantha Sriram

పాట-ఓ రెండు ప్రేమ మేఘాలిలా

పాడినవారు-శ్రీ రామ్ చంద్ర

వ్రాసినవారు-అనంత శ్రీరామ్

సినిమా-Baby

O Rendu Prema Meghaalila Song Lyrics in Telugu-Baby movie 2023

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో
వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో

ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ
సాగిందే టెన్ టు ఫైవ్ దారంతా
చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ

కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్ళయినా విడిపోక

ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా

(ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా)

ఏం మాయే ఇది ప్రాయమా
అరె ఈ లోకమే మయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా, మెల్లగా

O Rendu Prema Meghaalila Song Lyrics

Leave a Comment

close