Entha Prema పాట లిరిక్స్ తెలుగులో- Sunitha Valentines Day Song

Song:Entha Prema

Singer:Sunitha

Lyrics:Krishna Kanth

పాట-ఎంత ప్రేమ

పాడినవారు-సునీత

వ్రాసినవారు-సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి

సినిమా-కృష్ణకాంత్

Entha Prema Song Lyrics in Telugu-Sunitha Valentines Day Song

యుగాలైన క్షణాలే
కనులారా చూస్తుంటే
ఎలా నీతో అనాలో
సరిపోదు ఓ మాటే

ఉన్న కనుల ఎదుటనే
ఉన్న నీ మాటగానే
గురుతే నన్ను అల్లి
మరచి పోనిదే

ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా…
మనసా…

చరిత్రమో లిఖించే
హృదిలోని వర్ణాలే
ఎలాగైనా తేగించే
కవనాలు నీ వల్లే

నీపై అధికారం
నీరే నయాగారం
మనసా కళ్ళు రాసే
కొంటె కవితేనా

ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా

మనసా…

అలగే ఉన్నై ఉయిరిన్ ఉయిరై
వైతిరుందెన్
నీ యెన్ ఇప్పడి సోల్నై
వేదనై యెన్ తాందై
ఎన్ కాదల్ పురియలయా

ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా

ఎంత ప్రేమ నీపై
ఎంత ప్రేమ
గుండె తడిపే చెమ్మ నీదే
ప్రతి ధ్యాసా

Sunitha Valentines Day Special Song Lyrics in Telugu

Leave a Comment

close