Baby Touch Me Now song lyrics Telugu

Song:Baby touch me now

Movie:V

Singer:Sharvi Yadav

Lyrics:Krishna Kanth

Baby Touch Me Now song lyrics in Telugu-V movie

మసమస మైకంలో ఆన్ ది ఫ్లోర్
మళ్ళి మళ్ళి ట్రిప్ అయిపొరొ
మరి మరి మారంతో డోంట్ లెట్ ఠిస్ గో
తుళ్ళి తుళ్ళి తప్పే చెయ్ రో
దాహాలే ఆవిరయ్యేలా మేఘములా మెరిసి పోరా
కాలాలే కరిగిపోయేలా
అటెన్షనే ఇటు వైపుగా తిప్పై రా
వన్నా టచ్ యూ టచ్ యూ న నా నా….
బేబీ కిస్ మీ కిస్ మీ నా.. నా.. నా..
వన్నా టచ్ యూ టచ్ యూ న నా నా….
బేబీ కిస్ మీ కిస్ మీ నా.. నా.. నా..(2)

దాహాలే మరి వదిలేసాయా గ్రావిటీ
కొత్త ఊహల్తోటి మొహాలీ రేపి దాగుందేమో చీకటి
హే పెదవంచులో నవ్వల్లే నన్నే అల్లుకోరా
తమ కళ్ళోనే చూపే ముంచి కమో కమో కమో దగ్గరగా
వన్నా టచ్ యూ టచ్ యూ న నా నా….
బేబీ కిస్ మీ కిస్ మీ నా.. నా.. నా..
వన్నా టచ్ యూ టచ్ యూ న నా నా….
బేబీ కిస్ మీ కిస్ మీ నా.. నా.. నా..(2)

Leave a Comment

close