Hey Bujji Bangaram సాంగ్ లిరిక్స్ తెలుగులో-Vaishnav Tej,Srileela

Song:HEY BUJJI BANGARAM

Movie:Adikeshava

Singer:Armaan Malik,Yamini Ghantasala

Lyrics:Ramajogayya Sastry

పాట-హే బుజ్జి బంగారం

పాడినవారు-అర్మాన్ మాలిక్,యామిని ఘంటసాల

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-ఆదికేశవ

Hey Bujji Bangaram Song Lyrics in Telugu-Adikeshava Movie,Vaishnav Tej,Srileela

ఆ ఆ ఆ మగసనిస
ఆ ఆ ఆ నిసదానిస

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

నీ మౌనరాగాలే నాతో ఏమన్నా
ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా
ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా
నా దారి మారిందే నీ దయ వలనా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

అనగనగా కథలోని
రాజకుమారి నువ్వేలే
కలివిడిగా నను కోరి
దివి దిగి వచ్చావే

కలగనని కన్నులకు
వెలుగుల దీవాళీ నువ్వే
ఎదసడిగా జతచేరి
నా విలువను పెంచావే

ఓ అమ్మాయో నీదేం మాయో
ప్రేమాకాశం అందించావే
ఆ జన్మనా నీ రోమియ…

Hey Bujji Bangaram Song Lyrics in Telugu

Leave a Comment

close