సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ లిరిక్స్ తెలుగులో

Song:Sarkaru Vaari Paata Title Song

Movie:Sarkaru Vaari Paata

Singer:Harika Narayan

Lyrics:Ananth Sriram

పాట- సర్కారు వారి పాట టైటిల్ సాంగ్

పాడినవారు-హారిక నారాయణ్

వ్రాసినవారు-అనంత్ శ్రీరామ్

సినిమా-సర్కారు వారి పాట

Sarkaru Vaari Paata Title Song Lyrics in Telugu-Mahesh Babu,Keerthy Suresh

సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
షురూ షురూ అన్నాడురా
అల్లూరి వారి బేటా

సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
గిరా గిరా గీస్తాడురా
ఇవ్వాల్సినోడి కోటా

సాఫ్టుగున్నాడంతా సంబరాలు పోక
సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈల కొట్టేంతలా యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా మాడు పగిలి పగిలి పగిలి పడునట

సర్కారు వారి పాట… సర్కారు వారి పాట
సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా

సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా

Sarkaru Vaari Paata Title Song Lyrics in Telugu-Sarkaru Vaari Paata movie

Leave a Comment

close