Movie:Rowdy Boys
Singer:Ram Miriyala
Lyrics:Krishna Kanth
పాడినవారు-రామ్ మిరియాల
వ్రాసినవారు-కృష్ణకాంత్
సినిమా-రౌడీ బాయ్స్
Ye Zindagi Song Lyrics in Telugu-Rowdy Boys movie
ఈ దోస్తీ లేదంటే చీకటి
వర్షం వస్తే రైన్బో
ఎండే వస్తే స్నో
మస్తీ దోస్తీ కాంబో
ఈ ఫ్రెండురా
అనాటమీ ఈ గర్ల్స్
బీటెక్ రౌడీ బాయ్స్
అయిపోయారు మిక్స్ పదండిరా
ఫ్రెండ్ షిప్ పవర్ అది రా
జారే జా గలె లగజా
ఈ ఫ్రెండునే ఒక్కసారి
జారే జా గలె లగజా
సోల్ హీల్ అయ్యే థియరీ
హౌ అర్ యు హౌ అర్ యు అంటూ
అంటాడు ప్రతొక్కడు
జవాబు వినేది మాత్రం
ఫ్రెండ్ ఒక్కడే
సో కాల్డ్ సొసైటీ మొత్తం గెటౌట్ అన్నప్పుడు
గేటుల్ని తెరిచేది మాత్రం
ఫ్రెండ్ ఒక్కడే
కాలేజీ బంక్ అయినా
నీ ఫస్ట్ డ్రింక్ అయినా
నీ పక్కనుండేది ఫ్రెండ్ ఒక్కడే
మార్నింగ్ మూడ్ అయినా
డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ అయినా
నీ వెంట ఉండేది ఫ్రెండ్ ఒక్కడే
జారే జా గలె లగజా
ఈ ఫ్రెండునే ఒక్కసారి
జారే జా గలె లగజా
సోల్ హీల్ అయ్యే థియరీ
హూ అర్ యు హూ అర్ యు అంటూ
జనాలు అన్నప్పుడు
వీఐపీ లా చూసేవాడు ఫ్రెండ్ ఒక్కడే
ఫెయిల్ అయితే లూజర్ ని చేసే
నమూనాగాళ్ళందరూ
రాబోయే సక్సెస్ చూసేది ఫ్రెండ్ ఒక్కడే
బ్రేకప్ లో డంప్ అయినా
గర్ల్ ఫ్రెండ్ తో జంప్ అయినా
నీ పక్కనుండేది ఫ్రెండ్ ఒక్కడే
పబ్జీ లో టీం అయినా
బెట్టింగ్ గేమ్ అయినా
నీ పక్కనుండేది ఫ్రెండ్ ఒక్కడే
జారే జా గలె లగజా
ఈ ఫ్రెండునే ఒక్కసారి
జారే జా గలె లగజా
సోల్ హీల్ అయ్యే థియరీ