Ye Zindagi పాట లిరిక్స్ తెలుగులో-Most Eligible Bachelor(2021)

Song:Ye Zindagi

Movie:Most Eligible Bachelor(2021)

Singer:Gopi sunder, Haniya nafisa

Lyrics:Ramajogayya Sastry

పాట-ఏ జిందగీ

పాడినవారు-గోపి సుందర్, హనియా నఫీసా

వ్రాసినవారు- రామజోగయ్య శాస్త్రి

సినిమా-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(2021)

Ye Zindagi song lyrics in Telugu-Most Eligible Bachelor(2021)

ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంత ఆరాటమై
అన్వేషిస్తోందే ఈరోజుకై
ఏ జిందగీ ఇవాళ
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలం అంత తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై

నా పెదవంచుకు తన పేరు తోరణం
నా చిరునవ్వుకు తనేగా కారణం
దాయి దాయి దాయి దాయి దాయి దాయి
తనుంటే చాలు చాలు
హాయి హాయి హాయి పరిమళాలు
పంచవ క్షణాలు
మొదలయ్యా నీవలన నీతోనే పూర్తవన
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంత ఆరాటమై
అన్వేషిస్తోందే ఈరోజుకై
ఏ జిందగీ ఇవాళ
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలం అంత తనదేగా
పాదాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు తనలాగా

Ye Zindagi song lyrics in Telugu

Leave a Comment

close