Movie:The Warrior
Singer:Anthony Daasan,Srinisha Jayaseelan
Lyrics:Sahithi
పాడినవారు-ఆంథోనీ దాసన్, శ్రీనిషా జయశీలన్
వ్రాసినవారు-సాహితి
సినిమా-వారియర్
Whistle Song Lyrics in Telugu-The Warrior Movie
వేళ్ళు రెండు జంట కట్టి
ఊదు మరి ధమ్మే పట్టి
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
కళ్ళలోన టార్చు పెట్టి
లిప్పులోన స్కాచు పెట్టి
వచ్చిందిరో క్యూటీ బ్యూటీ
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
నీ ఊపిరేమో గుప్పుమంది పెర్ఫ్యూమ్ మల్లె
నీ తిట్లు కూడా తియ్యనైన పోయెమ్సేలే
నీ రంగు గోళ్లు నింగిలోన రెయిన్బోసేలే
నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే ఫజిల్సేలే
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
నీ లుక్కే నా వెంటపడి
హుక్కై నను లాగినదే
చుక్కా ఆ లుక్కుకొక విజిలే
నీ టచ్చే తాకిందో అలా
స్విచ్చే ఆనయ్యె ఇలా
గిచ్చే నీ టచ్చుకొక విజిలే
హాటీగా నువ్వుంటే… నాటీగా నేనుంటే
నా ఊపిరేసిందో విజిలు
నీ టఫ్ జిమ్ బాడీ పెంచిందే నా వేడి
నాలో నేనే వేసాలే విజిలే
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
ఆఫీసులో లీవిస్తే… ఆశలతో నేనొస్తే
టూ పీసులో నువ్వుంటే విజిలు
నా డ్రీములోన నువ్వున్న టైంలోన నే లేస్తే
రూములోన నువ్వుంటే విజిలు
అరె మైక్రోస్కోప్ చూడలేని
నాజూకు నీ నడుముని
నే వెతికి పట్టానో విజిలు
నువు టక్కరల్లే వాటేస్తే
కుక్కరల్లే నే మారి
వేసేస్తానే విజిలు, విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు
విజిలు విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే
విజిలు విజిలు విజిలు విజిలే
హే విజిలు విజిలు విజిలు విజిలే