Song:Vevela Taarale
Movie:TAXI
Singer:Sid Sriram
Lyrics:Krishna Kanth
పాట-వేవేల తారలే
పాడినవారు-సిద్ శ్రీరామ్
వ్రాసినవారు-కృష్ణకాంత్
సినిమా- టాక్సీ
Vevela Taarale Song lyrics in Telugu-TAXI movie
వేవేల తారలే… నా చుట్టూ చేరి మురిసెనా
మేఘాలపైన తేలుతున్న, ఆ
మనసంతా మబ్బుల ఎగిరే నీ వైపిలా
తెలియనిది పరవశమే… ఏంటి మహిమ
మేఘాలపైన తేలుతున్న, ఆ
మనసంతా మబ్బుల ఎగిరే నీ వైపిలా
తెలియనిది పరవశమే… ఏంటి మహిమ
కనులు చెదిరే మనసు ఎగిరే
వెంటాడే అందం నీదేలే
అడుగు మురిసే నడక కలిసే
బాగుందే నీతో ఉంటుంటే
ఓ ప్రేమా, వరము అడిగేలోపే దొరికెనా
నాలోనే మనసు గుసగుస
నీతో తెలుపనా
లావెండర్ ఫ్లేవర్లా
గుండెంత నీ వల్ల… కమ్మిందే ఏదో మైకం
భూమంతా వండర్ లా… బాగుందే సిండ్రెల్లా
నా స్టోరీ మొత్తం మారేలా
ప్రేమా, వరము అడిగేలోపే దొరికెనా
నాలోనే మనసు గుసగుస
నీతో తెలుపనా
నువ్వు నేను ఇక మనమని
చెరో సగం జత అవమని
నీతో ఇలా ఇక సాగని చెలియా
నువ్వు నేను ఇక మనమని
చెరో సగం జత అవమని
నీతో ఇలా ఇక సాగని చెలియా
ఓ ఓ ఓ ఓఓఓ… ఆ ఆ ఆఆఆ