Song:Vesane O Nichena
Movie:Rowdy Boys
Singer:Kapil Kapilan, Sameera Bharadwaj
Lyrics:Shree Mani
పాట-వేశానే ఓ నిచ్చెనా
పాడినవారు-కపిల్ కపిలన్, సమీరా భరద్వాజ్
వ్రాసినవారు-శ్రీ మణి
సినిమా-రౌడీ బాయ్స్
Vesane O Nichena Song Lyrics in Telugu-Rowdy Boys
వేశానే ఓ నిచ్చెనా
మన ఇద్దరీ మధ్యన
ఆ నిచ్చెనెక్కి నిను చేరుకున్న
మన ఇద్దరీ మధ్యన
ఆ నిచ్చెనెక్కి నిను చేరుకున్న
నువ్వేసి వదిలేసినా
అడుగుల్ని వెంటాడిలా
నీ పక్కనుంటా నువ్వెక్కడున్నా
దూరాలు తీరాలు
దాటేసి నువ్వెళ్ళినా
నువ్వుండే ఏ చోటైనా
నీకంటే ముందుండనా, ఆ ఆ
వేశానే ఓ నిచ్చెనా
మన ఇద్దరీ మధ్యన
ఆ నిచ్చెనెక్కి నిను చేరుకున్న
నువ్వేసి వదిలేసినా
అడుగుల్ని వెంటాడిలా
నీ పక్కనుంటా నువ్వెక్కడున్నా