Vaasivaadi Tassadiyya పాట లిరిక్స్ తెలుగులో-Bangarraju movie

Song:Vaasivaadi Tassadiyya

Movie:Bangarraju

Singer:Mohana Bhogaraju, Shahiti Chaganti,Harshavardhan Chavali

Lyrics:Kalyan Krishna

పాట-వాసివాడి తస్సాదియ్యా

పాడినవారు-మోహన భోగరాజు, సాహితి చాగంటి,హర్షవర్ధన్ చావాలి

వ్రాసినవారు-కళ్యాణ్ కృష్ణ

సినిమా-బంగార్రాజు

వాసివాడి తస్సాదియ్యా పాట లిరిక్స్ తెలుగులో-బంగార్రాజు సినిమా

ఓయ్ బంగార్రాజు
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొక బ్లౌజు
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొక బ్లౌజు
నువ్వు శ్రీరాముడివైపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు తీరుస్తడు ముద్దు మోజు
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు
మాకెట్టుకో బుద్ధఅవదు బొట్టు గాజు
నా చేతి గారే తిన్నప్పుడు బంగార్రాజు
నన్ను పొగిడి పొగిడి చంపావు నువ్వారోజు

అరె కట్టి పూడి సంతలోనా బంగార్రాజు
నువ్వు తినిపించ మర్సిపోను కొబ్బరి లౌజు
రెండోకట్ల మూడంటవ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనారోజు
వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొక బ్లౌజు

ఆ నువ్వొచ్చినప్పుడు
ముద్దిచ్చినప్పుడు నా గుండె చప్పుడు
హ్యాండ్రేడు
నీ చీర కట్టుడు
నీ నడుము తిప్పుడు
నా గుండె చెడుగుడు
వాట్ టు డు?
ఊరుకున్నడొక్కడు పెళ్లి అంట ఇప్పుడు
మేము ఎట్టా బతుకుడు
డు డు డు
పిల్ల పేరు గిల్లుడు
ఇంటి పేరు దూకుడు
దీన్ని ఎట్టా ఆపుడు
డు డు డు
హోల హోలమ్మో ఏ
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

నువ్వుంటే సందడి
నీ మాట గారడీ
నీ రాక కోసమే అల్లాడి
గారాల అమ్మడి
నీ సోకు పుత్తడి
కాళ్ళోకి వచ్చేస్తావు వెంటాడి
నువ్వు పెద్ద తుంటరి
చూపులోనా పోకిరి
కళ్ళతోనే కాల్చుతావు తందూరి
తేనే పట్టు సోదరి
పాల్ ముంజ మాదిరి
నిన్ను చుస్తే గుండె జారీ రీ రీ రీ
హోల హోలమ్మో ఏ
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి తస్సాదియ్యా
పిల్ల జోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయినా బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతవ్ బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మా… వాసివాడి తస్సాదియ్యా

Vaasivaadi Tassadiyya Song lyrics in Telugu-Bangarraju Movie

Leave a Comment

close