Urike Urike పాట లిరిక్స్ తెలుగులో-HIT 2 Movie

Song:Urike Urike

Movie:HIT 2

Singer:Sreelekha

Lyrics:Krishna Kanth

పాట-ఉరికే ఉరికే

పాడినవారు-శ్రీలేఖ

వ్రాసినవారు-కృష్ణకాంత్

సినిమా-HIT 2

Urike Urike Song Lyrics in Telugu-HIT 2 Movie

రానే వచ్చావా
వానై నా కొరకే
వేచే ఉన్నానే
నీతో తెచ్చావా ఎదో మైమరుపే
ఉన్నట్టున్నాదే నువ్వే ఎదురున్నా
తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే
బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్విదరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే
నువ్వు చేరితివే వెతికే
నా చెలివే

ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
మీ జంట బాగుందని
పెదవుల మధ్య హద్దే సరిహద్దే
ఇక రద్దే అని ముద్దే అడుగకనే
అల నడిలా అల్లే
మనసుల గుట్టే మరి యిట్టె కనిపెట్టే
కనికట్టే నీ కనులంచునా ఉంచావులే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్విదరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే
నువ్వు చేరితివే వెతికే
నా చెలివే

Urike Urike Song Lyrics in Telugu

Leave a Comment

close