టం టం పాట లిరిక్స్ తెలుగులో-Enemy సినిమా

Song:Tum Tum

Movie:Enemy

Singer:Aditi, Satya Yamini, Tejaswini

Lyrics:Anantha Sriram

పాట-టం టం

పాడినవారు-అదితి, సత్య యామిని, తేజస్విని

వ్రాసినవారు- అనంత శ్రీరామ్

సినిమా-ఎనిమి

Tum Tum song lyrics in telugu-Enemy movie

మనసే ఇపు ఇప్పుడే వింటుంది
మామా గుండెల్లో మద్దెల టమ్ టమ్
సిరి పోరికి మెల్లగా తెలిసింది
ఆశా పెంచిన అక్షత టం టం
పోద చాటున సిగ్గుల సప్పుడు
పొడిచే కన్నే పొద్దుల గిచ్చుడు
వేడి పంచె కోక అంచె
అల్లుకుంటె అల్లుడు తగ్గడు
మాలా టం టం
మంతారం టం టం
మౌన వీణల మంగళం టం టం
డోలు టం టం
ఢోలక్కు టం టం
డోలలుపిన వెడుక టం టం

మాలా టం టం
మంతారం టం టం
మౌన వీణల మంగళం టం టం
డోలు టం టం
ఢోలక్కు టం టం
డోలలుపిన వెడుక టం టం
మనసే ఇపు ఇప్పుడే వింటుంది
మామా గుండెల్లో మద్దెల టమ్ టమ్

నీవు వస్తె మంచి మూర్త
మపుడే మొదలయనే
నిన్ను చే పడితే
వంద ఏల్లా
పండగే నన్నిట్ట చెరెనే
కళ్ళలోకొచ్చి నిదుర దోచావు
సిదుల కందని చితరమ
నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు
అత్తరు కొట్టిన రతనమా
శ్వాస ఫలించి ధ్యాస ఫలించి
రాసుకున్న చందనం ఫలించి
మాట ఫలించి మంచి ఫలించి
వేచి ఉన్న చూపులు ఫలించి

మాలా టం టం
మంతారం టం టం
మౌన వీణల మంగళం టం టం
డోలు టం టం
ఢోలక్కు టం టం
డోలలుపిన వెడుక టం టం
మాలా టం టం
మంతారం టం టం
మౌన వీణల మంగళం టం టం
డోలు టం టం
ఢోలక్కు టం టం
డోలలుపిన వెడుక టం టం

Tum Tum song lyrics in Telugu

Leave a Comment

close