Toofan పాట లిరిక్స్ తెలుగులో-KGF Chapter 2 Movie

Song:Toofan

Movie:KGF Chapter 2

Singer:Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Harini Ivaturi

Lyrics:Ramajogayya Sastry

పాట-తుఫాన్

పాడినవారు-చరణ్, సంతోష్ వెంకయ్య, మోహన్ కృష్ణ, సచిన్ బస్రూర్, రవి బస్రూర్, పునీత్ రుద్ర నాగ్, హరిణి ఇవటూరి

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-కేజిఎఫ్ చాప్టర్-2

Toofan Song Lyrics in Telugu-KGF Chapter 2 Movie

సమందర్ మే లెహర్ ఉతి హై
జిద్ది జిద్ధి హై తూఫాన్
ఛట్టానే బి కాంప్ రహీ హై
జిద్ది జిద్ధి హై తూఫాన్
జిద్ధి హై తూఫాన్…!!!

తూ క్యా మై క్యా
హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్

సర్రంటు వీడు అడుగేసి
ఉద్యమిస్తే ఆక్రమణమే
గర్రంటు గదిమి గర్జిస్తే
జలదరించు భూగమనమే

ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ
ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ

హే, చుర్రంటు చురుకు
ముట్టించు అర్క తేజమాగమనమే
ఎర్రంచు కరకు ఖడ్గాల
శత్రు దమనమాగమనమే

రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ రాకీ
రాక్ రాక్ రాకీ
రాక్ రాక్ రాకీ

నీ నీడలో మరుజన్మగా
ధైర్యానికే జననం
బిగితప్పిన పిడికిళ్లకు
నేర్పించరా జగడం

స్వర్ణం మలినం… వీడే ఆ రెండు
యముడై ప్రియతముడై
చలరేగే మొనగాడు

వైరి జనుల ముచ్చమట ముంచుట
వీడు నేర్చిన మొదటి ముచ్చట
విజృంభించు ఆ సత్తువ ముందు

తూ క్యా మై క్యా
హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్
ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే
తూఫాన్, తూఫాన్
శివమెత్తి అలల పడగెత్తినడే
తూఫాన్, తూఫాన్

Watch KGF Chapter 2 Telugu-Toofan Song Lyrics in Telugu

Leave a Comment

close