తల్లి పేగు చూడు ఎలా పాట లిరిక్స్ తెలుగులో

Song:Thalli Pegu

Movie:Narappa

Singer:Saindhavi

Lyrics:Sirivennela Seetharama Sastry

పాట-తల్లి పేగు చూడు ఎలా

పాడినవారు-సైంధవి

వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సినిమా-నారప్ప

Thalli Pegu Chudu Ela Song Lyrics In Telugu-Narappa movie

తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
రాకాసి చీకటిలో
ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్లెరా చేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా

నీ సెమట తడి ఇంకా
ఇంకనేలేదయ్యా
ఈ తోటనంతా తడిమి సుడయ్యా
నీ నవ్వు సడి లేక గూడు సిన్నబోయెనయ్యా
ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా
మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా
సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా
అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా
ఇట్టేనేట్టి సప్పునా ఇంటికి రావయ్యా

తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కన్నుదీలీ చుపెల్లి మసకేసి పోయేలే
గుండెల్లో మంట నిన్ను చూపేనా
నన్నొదిలి నువ్వెళ్ళి కుడి కట్టి ప్రాణాలే
నా ఆశకింకా ఆయువు ఇంకా మిగేలేరా
కటిక నిజం నీదని
ఏ రుజువె దొరవని
నమ్మాలంటే కష్టం కదా నాయనా
ఆకైనా అల్లాడదే చుడయ్యా
నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా

తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
రాకాసి చీకటిలో
ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్లెరా చేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా

Thalli Pegu Chudu Ela Song Lyrics In Telugu-Narappa movie

తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
రాకాసి చీకటిలో
ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్లెరా చేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా

నీ సెమట తడి ఇంకా
ఇంకనేలేదయ్యా
ఈ తోటనంతా తడిమి సుడయ్యా
నీ నవ్వు సడి లేక గూడు సిన్నబోయెనయ్యా
ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా
మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా
సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా
అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా
ఇట్టేనేట్టి సప్పునా ఇంటికి రావయ్యా

తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కన్నుదీలీ చుపెల్లి మసకేసి పోయేలే
గుండెల్లో మంట నిన్ను చూపేనా
నన్నొదిలి నువ్వెళ్ళి కుడి కట్టి ప్రాణాలే
నా ఆశకింకా ఆయువు ఇంకా మిగేలేరా
కటిక నిజం నీదని
ఏ రుజువె దొరవని
నమ్మాలంటే కష్టం కదా నాయనా
ఆకైనా అల్లాడదే చుడయ్యా
నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా

తల్లి పేగు చూడు ఎలా
తల్లడిల్లిపోయేనయ్యా
కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
నన్ను కన్నా తండ్రి
ఇలా రావయ్యా
కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
రాకాసి చీకటిలో
ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా
కళ్లెరా చేసి రేయిని చుడయ్యా
తెల్లారి సూరిడల్లే రావయ్యా

Leave a Comment

close