Song:Tala Etthu
Movie:Kondapolam
Singer:Keeravaani, Harika Narayan, Sri Sowmya
Lyrics:Sirivennela Seetharama Sastry
పాట-తల ఎత్తు
పాడినవారు-కీరవాణి, హారిక నారాయణ్, శ్రీ సౌమ్య
వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సినిమా-కొండపొలం
Tala Etthu song lyrics in Telugu-Kondapolam movie
గిర గిర గిర గిర గిర గిర గిర గిర
సుడిగుండం లాగేస్తూ ఉంటె
బితుకు బితుకుమను ఉపిరికి
బతుకు బతుకు అని ఓపిక పోస్తూ
ఉక్కును ముంచే ఉప్పెనవై
ఎత్తు తల ఎత్తు
ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యారయ్
సుడిగుండం లాగేస్తూ ఉంటె
బితుకు బితుకుమను ఉపిరికి
బతుకు బతుకు అని ఓపిక పోస్తూ
ఉక్కును ముంచే ఉప్పెనవై
ఎత్తు తల ఎత్తు
ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యారయ్
తలవంచుకు చూసేదేమిటి
నిను కడ తేర్చే మన్ను
తల ఎత్తితే కనబడుతుంది
తన దాకా రమ్మను నిన్ను
పద దోసె సంద్రపు నీలం
ఎగదోసే గగనపు నీలం
అలిసిందా ఎగసిందా అల
అలలాంటిదే కాదా నీ తల
అలలాంటిదే కాదా నీ తల
అలలాంటిదే కాదా నీ తల
ఎత్తు తల ఎత్తు
ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
పడవైన అంతఃపురమైన
ఉనికి కొరకు పోరాటం తప్పదు
నువ్వు చేయాల్సిన పని చేసేయ్
ఎం జరిగిన పరవానై
ఎవరేమైనా అనుకొనియ్
నీలో నిన్నే నువ్వే చూస్తూ
బిత్తరపడి గర్వపడేలా
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్యారయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్ రయ్యారయ్