సాయంకాల సమయములో పాట లిరిక్స్ తెలుగులో

సాయంకాల సమయములో… సంధ్య దీపారాధనలోవచ్చును తల్లి మహాలక్ష్మి… వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జెలు కట్టింది… మేడలో హారం వేసిందిపిలిచిన వెంటనే పలికింది… అడిగినదంతా ఇచ్చిందిసాయంకాల సమయములో… సంధ్య దీపారాధనలోవచ్చును తల్లి మహాలక్ష్మి… వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చును ధనలక్ష్మి… ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మివరములనిచ్చును వరలక్ష్మి… సంతానిమిచ్చును సంతానలక్ష్మి||సాయంకాల సమయములో|| అందరు చేరి రారండి… రకరకాలు పూలు తేరండిదేవికి అర్పణ చేయండి… దేవీ రూపమును చూడండి||సాయంకాల సమయములో|| వజ్ర కిరీటం చూడండి… ముత్యాల హారం చూడండినాగాభరణం చూడండి… మంగళ రూపం కనరండి … Read more

శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామావళిః తెలుగులో

ఓం ప్రకృత్యై నమః |ఓం వికృత్యై నమః |ఓం విద్యాయై నమః |ఓం సర్వభూతహితప్రదాయై నమః |ఓం శ్రద్ధాయై నమః |ఓం విభూత్యై నమః |ఓం సురభ్యై నమః |ఓం పరమాత్మికాయై నమః |ఓం వాచే నమః | ౯ ఓం పద్మాలయాయై నమః |ఓం పద్మాయై నమః |ఓం శుచయే నమః |ఓం స్వాహాయై నమః |ఓం స్వధాయై నమః |ఓం సుధాయై నమః |ఓం ధన్యాయై నమః |ఓం హిరణ్మయ్యై నమః |ఓం లక్ష్మ్యై … Read more

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి పాట లిరిక్స్

Etla Ninnetthukondhunamma Varalakshmi Thalli song lyrics in Telugu-Lakshmi Raave Maa Intiki Etla Ninnetthukondhunamma song lyrics in Telugu ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు… ఆట్లాడే బాలవు నీవు ||2||ఇట్లా రమ్మనుచు పిలిచి… కోట్లా ధనమిచ్చే తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసి బాలవైతే ఎత్తుకొందు… మహలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి ||2||పూలు పండ్లు … Read more

close