Swaasalo పాట లిరిక్స్ తెలుగులో-Kondapolam

Song:Swaasalo

Movie:Kondapolam

Singer:Yamini Ghantasala,PVNS Rohit

Lyrics:Keeravani

పాట-స్వాసలో

పాడినవారు-యామిని ఘంటశాల, PVNS రోహిత్

వ్రాసినవారు- కీరవాణి

సినిమా-కొండపొలం

Swaasalo song lyrics in telugu-Konadapolam movie

నీలో నాలో
నీలో నాలో
నీలో నాలో
నీలో నాలో
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశా
ఆశాలో పొద్దుల్నీ మరిచే హాయి మోసా
నీలో నాలో
గుండె లోయల్లో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మేను మరిచెలా
పైనా పడుతున్నా
కూన డేగల్లో
తేనెటీగల్లో…
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశా
నీలో నాలో… నీలో నాలో

పరువములో అణువు అణువు
పరవశముండగా
పరవశమే అలలు అలలై
అలజడి రేపగా

ఏటితో ఆటలే తేట తేల్లమై
రమ్ రా రమ్ మే..
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశా
ఆశాలో పొద్దుల్నీ మరిచే హాయి మోసా
గుండె లోయల్లో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మేను మరిచెలా
పైనా పడుతున్నా
కూన డేగల్లో
తేనెటీగల్లో…
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ

Swaasalo song lyrics in telugu

Leave a Comment

close