Solo Brathuke So Better పాట లిరిక్స్ తెలుగులో

Song:Solo Brathuke So Better

Movie:Solo Brathuke So Better

Singer:Vishal Dadlani

Lyrics:Sirivennela Seetharama Sastry

పాట-సోలో బ్రతుకే సో బెటర్

పాడినవారు-విశాల్ దడ్లాని

వ్రాసినవారు- సిరివెన్నెల సీతారామశాస్త్రి

సినిమా-సోలో బ్రతుకే సో బెటర్

Solo Brathuke So Better song lyrics in Telugu

ఓ ఓఓ… హేయ్ హేయ్… ఓ ఓఓ… హేయ్ హేయ్
బోలో బోలో బ్యాచిలర్… సోలో బ్రతుకే సో బెటర్
తగని పీకులాటలో… తగులుకోకురో
నిను విడిపించే దిక్కెవరు..?
ఉన్నపాటుగా ఊబిలోకి… దిగి పోతావా డియర్
అసలు ప్రేమనేది ఓ ముళ్లదారి కదా… నమ్మరేమి ఎవరు
కనుక కళ్లు మూసుకొని వెళ్లి పోకు… అది చాలా డేంజర్

బోలో బోలో బ్యాచిలర్… సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బ్యాచిలర్… సోలో బ్రతుకే సో బెటర్

ఏ… సన్యాసంలోనే కదా… ఇహముంది, పరముంది
సంసారం ఏమిస్తుందయ్యా… నానా ఇబ్బంది
ఈ సంగతి పెద్దాల్లెవరికి తెలియనిదా చెప్పండి
తెలిసున్నా మనతో ఆ సత్యం… చెప్పరు చూడండి

సోలో బ్రతుకే సో బెటర్… వినరమంట బ్యాచిలర్
బోలో బోలో బ్యాచిలర్… సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బ్యాచిలర్… సోలో బ్రతుకే సో బెటర్
బాయ్స్ అండ్ గర్ల్స్…
సున్లో సున్లో…

Solo Brathuke So Better song lyrics in Telugu

Leave a Comment

close