Seba Transfer పాట లిరిక్స్ తెలుగులో-SebastianPC524

Song:Seba Transfer

Movie:SebastianPC524

Singer:Padmalatha

Lyrics:Sanapati Bharadwaj Patrudu

పాట-సెబా ట్రాన్స్ఫర్

పాడినవారు-పద్మలత

వ్రాసినవారు-సనాపతి భరద్వాజ పాత్రుడు

సినిమా-సెబాస్టియన్PC524

Seba Transfer Song Lyrics in Telugu-SebastianPC524

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా వెలుగు సెబా
రాజాధిరాజా వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటికి ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా… రాజాధిరాజా
నిజాలు కన్న కలల్లో
సమాధి నీ గతం
సవాలు ఉన్న కథల్లో
జవాబు జీవితం
నిరాశ ఒడిలోన
పారాడక తీరానికి దారి చూపు ఆశ మీద
దూసుకుపో పారిపోక
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా

నీ వంక చూసే
మసకబారు లోకం కనకుండా
చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనికు సారం
నిశ్శబ్దం చేయు నీకోసం
దోబూచులాడే కరుకు మనసు కాలం
కరిగేలా రగులు ఆసాంతం
ఏనాటికైనా నీకు నీవే ఊతం
నీతోనే నీకు పోరాటం
కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా వెలుగు సెబా
రాజాధిరాజా వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటికి ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా… రాజాధిరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రరాజా
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజా

Seba Transfer Song Lyrics in Telugu

Leave a Comment

close