సల్లాటి కుండలో పాట లిరిక్స్ తెలుగులో

Song:Sallaati Kundalo

Movie:Tuck Jagadish

Singer:Shiva Nirvana

Lyrics:Shiva Nirvana

పాట-సల్లాటి కుండలో

పాడినవారు-శివ నిర్వాణ

వ్రాసినవారు- శివ నిర్వాణ

సినిమా-టక్ జగదీష్

Sallaati Kundalo song lyrics in Telugu-Tuck jagadish movie

సల్లాటి కుండలో
సల్ల సక్క మనసు వాడు
నువ్వు గిల్లి గిచ్చి
రెచ్చెగొడితే వచ్చి దంచుతడు
నాజూకు నవ్వులోన
జరు కత్తి పదును చూడు
నీ దుమ్ము దులుపుతుడు
జారకుండా కళ్లజోడు
తీటెక్కి టక్కు జోలికొచ్చినవో
సర్రా సర్రెక్కి డొక్క డోలు సింపుతడు
కిర్రెక్కి కల్లు తాగి సింధులెత్తే
నీకు బూరెట్టి భట్టలెత్తి పంపుతాడు
సుట్టమీడురా నువ్వు సక్కగుండారా
తిక్క రేగితే రాడా రాడా శివుడు స్వామిలా

సల్లాటి కుండలో
సల్ల సక్క మనసు వాడు
నువ్వు గిల్లి గిచ్చి
రెచ్చెగొడితే వచ్చి దంచుతడు
నాజూకు నవ్వులోన
జరు కత్తి పదును చూడు
నీ దుమ్ము దులుపుతుడు
జారకుండా కళ్లజోడు

Sallaati Kundalo song lyrics in Telugu

Leave a Comment

close