Rushivanamlona సాంగ్ లిరిక్స్ తెలుగులో-Shaakuntalam

Song:Rushivanamlona

Movie:Shaakuntalam

Singer:Sid Sriram, Chinmayi

Lyrics:Shreemani

పాట-ఋషివనంలోనా

పాడినవారు-సిద్ శ్రీరామ్,చిన్మయి

వ్రాసినవారు-శ్రీమణి

సినిమా-శాకుంతలం

Rushivanamlona Song Lyrics in Telugu-Shaakuntalam Movie

ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం
ప్రణయకావ్యానా ప్రథమ పర్వంలా
మనువు కార్యానా వనము సాక్ష్యంలా
స్వయం వరమేది జరుగలేదే
స్వయంగా తానే వలిచినాడు
చెరకు శరమే విసిరినాడే
చిగురు ఏదనే గెలిచినాడే
ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం

వనములోనే నేను పూలకోసమే అలా
వలపు విసిరింది నిన్ను చూసిలా
అడవిలో నేను వేటగాడినై ఇలా
వరుడు వేటాడినాడు నన్నిలా
చుక్కల్ కొక చిలుకలే అలిగే
చుక్కందాలూ మావని
కత్తుల్ తోటి తుమ్మేదే దుకే
పువ్వుల్ తేనె తమదని
చిక్కెన్ గాంత దక్కేనని నాకే
చక్కంగానే తగవులాడే
నీవే నాతో రా
స్వయం వరమేది జరుగలేదే
స్వయంగా తానే వలిచినాడే

కలల సిరి వాగు ఆన
ధాటి ఏరులా
విధిగా జేరాలి సాగరాన్నిలా
మాలిని తీరా లాలనింకా చాలిక
కొమ్మలను దాటి రావే కోకిలా
ఎల్లలేని ఎవ్వనలోకం
మనకై వేచి ఉందిగా
కళ్ళల్ లేని కొత్త నవనీతం
మననే స్వాగతించగా
అడవిన్ గాయు వెన్నెలా రావే
రాజ్యాన్నేలు రాణివై నీవే
నీవే నేనై రా
ఋషివనంలోనా స్వర్గధామం
హిమవనంలోనా అగ్ని వర్షం

Rushivanamlona Song Lyrics in Telugu

Leave a Comment

close