Romeo Juliet పాట లిరిక్స్ తెలుగులో-Ghani Movie

Song:Romeo Juliet

Movie:Ghani

Singer:Aditi Shankar

Lyrics:Raghuram

పాట-రోమియో జూలియట్
పాడినవారు-అదితి శంకర్
వ్రాసినవారు-రఘురామ్
సినిమా-ఘని

Romeo Juliet Song Lyrics in Telugu-Ghani movie

పై పై స్వీటీ పై
రోమియోకి జూలియట్ లా
రేడియోకి సాటీలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
చూపులేమో చాకొలేట్ లా
నవ్వులేమో మాగ్నేట్లా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా
యు టర్న్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగేనా
యూ టర్న్ తిరిగి నీడలాగా
వెంటనే సాగేనా
వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషాలన్ని చాలవే మరి

రోమియోకి జూలియట్ లా
రేడియోకి సాటీలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా

ఆ మేఘమే వానలా మారి నాకోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా
ఎప్పుడైనా నాకు నేను నిన్న దాకా
నచ్చనైన నచ్చలేదు ఇంతలాగా
ఊపిరే ఉయాలై ఊగుతోంది ఉన్నపాటుగా
రోమియోకి జూలియట్ లా
రేడియోకి సాటీలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీటులా
ఉండిపోనా నీకు నేనిలా
పై పై స్వీటీ పై
పై పై స్వీటీ పై

Romeo Juliet Song Lyrics in Telugu

Leave a Comment

close