రాజా రాజు వచ్చే పాట లిరిక్స్-రాజ రాజ చోర

Song:Raja Raju Vacche

Movie:Raja Raja Chora

Singer:Mohana Bhogaraju

Lyrics:Hasith Goli

పాట-రాజు రాజు వచ్చే

పాడినవారు-మోహన భోగరాజు

వ్రాసినవారు-హసిత్ గోలి

సినిమా-రాజ రాజ చోర

Raja Raju Vacche song lyrics in telugu-Raja raja chora movie

అల్లవారి కుక్క భౌ భౌ మన్నది
నా కాళ్ళ గజ్జెలు ఘల్ ఘల్ మన్నయి
సంకలో పాప కెవ్ కెవ్ మన్నది
అల్లవారి కుక్క భౌ భౌ మన్నది
నా కాళ్ళ గజ్జెలు ఘల్ ఘల్ మన్నయి, భౌ భౌ

శునకమామ బ్యాగు సర్దేయ్
బ్యాగు సర్ది ముక్కినక్కినాక గోడనెక్కి పోదాం
శునక మామ తోక సుట్టేయ్
హే, సుట్టిన తోకల్లే వంకరగా… తిరిగెడి మనుషులోయ్

దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు
హేయ్, చొరబడి చెడిపోతే…
చతికిల పడతారు దొంగగారు… ఓ రాజు గారు
కనకం సున్నా సున్నా కూడే, ఏ ఏ
శునకపు సింహాసనం వీడే
కనకం సున్నా సున్నా కూడే, ఏ ఏ
శునకపు సింహాసనం వీడే

జనకా వచ్చాడంటా ఫ్రాడు
పలకే అద్దెకిచ్చి మన బడినోదిలిన బలపములా
తడిగా పొడిగా… చెరగని మరకలలా
సురకే పడితే… జరగవు వాతలు
పులిలా మనకే… పడవట పది సారలు
కనకే తోక ముడిసి… నడిసె పడుసు కొడకా

శునక మామ, తిన్నదంతా నిండు పొట్టాయే
దోచుకున్నదంతా గుట్టాయే
హే, సిట్టి పొట్టి గుట్టలెక్కాకే… హే హెహే హే
సిత్తరాల కోట సెట్టాయే

రాజా రాజు వచ్చే… ఏఏ ఏఏ ఏ
లోకాలు మెచ్చే… ఏఏ ఏఏ ఏ
రాజా రాజు వచ్చే… ఏఏ ఏఏ ఏ
గాధలెన్నో తెచ్చే… ఏఏ ఏఏ ఏ
ఇరుకుల ఇంట్లోనా… సడనుగా సౌండైన
డౌట్ లేకుండా ఒక్కో స్టెప్పు మీదేనా

అంగరంగ భోగంలో… సంబడంగా సాగావా
నమ్మినోళ్లు బేరాలే… సన్నగిల్లుతున్నా
సన్నగిల్లుతున్న సన్నగిల్లుతున్న
ఠింగురంగ వేషంలో… లింగులింగుమంటుంటే
హంగు పొంగు లేదందా కీరిటమిట్ట
హే, దేవలోకమంతా తథాస్తు గేయం
రాజు దొంగే మీదు నామధేయం
రాజుకుండే వైల్డు మంటే… సరిగ్గ మారకుంటే ఆరాదంతే

కనకం సున్నా సున్నా కూడే, ఏఏ ఏ
శునకపు సింహాసనం వీడే, ఏఏ ఏ
కనకం సున్నా సున్నా కూడే, ఏఏ ఏ
శునకపు సింహాసనం వీడే, ఏఏ ఏ

జనకా వచ్చాడంటా ఫ్రాడు
పలకే అద్దెకిచ్చి మన బడినోదిలిన బలపములా
కనకం సున్నా సున్నా కూడే, ఏఏ ఏ
శునకపు సింహాసనం వీడే, ఏఏ ఏ
కనకం సున్నా సున్నా కూడే, ఏఏ ఏ
శునకపు సింహాసనం వీడే, ఏఏ ఏ

శునకమామ బ్యాగు సర్దేయ్
శునకమామ బ్యాగు సర్దేయ్
రాజా రాజు వచ్చే… ఏఏ ఏఏ ఏ
లోకాలు మెచ్చే… ఏఏ ఏఏ ఏ
రాజా రాజు వచ్చే… ఏఏ ఏఏ ఏ
గాధలెన్నో తెచ్చే… ఏఏ ఏఏ ఏ

Raja Raju Vacche song lyrics

Leave a Comment

close