Song:Raamam Raaghavam
Movie:RRR
Singer:Vijay Prakash, Chandana Bala Kalyan, Charu Hariharan
Lyrics:K Shiva Dutta
పాట-రామం రాఘవం
పాడినవారు-విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్
వ్రాసినవారు-కె శివ దత్తా
సినిమా-RRR
రామం రాఘవం పాట లిరిక్స్ తెలుగులో-RRR సినిమా
ఓ యెలే యెలే యా
ఓ యే లే యా జరిమా పా మా ప దా
పా మా గ స రి గా మా గ రి స
నిసరిస నిసరిస నిసరిసా
ఓ యే లే యా జరిమా పా మా ప దా
పా మా గ స రి గా మా గ రి స
నిసరిస నిసరిస నిసరిసా
రామమ్ రామమ్
రామమ్ రామమ్
రామం రాఘవం
రణధీరం రాజసం
రుద్ర ధనుస్సమ సమాన
స్వధనుష్టంకాన భయభ్రాంత శాద్రవం
రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం
ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ
శరపరంపరాహ ధవళీశతం
రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం
హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం
నటరాజం
హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం
రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం