Movie:Vikrant Rona
Singer:Mangli, Nakash Aziz
Lyrics:Ramajogayya Sastry
పాడినవారు-మంగ్లీ, నకాష్ అజీజ్
వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి
సినిమా-విక్రాంత్ రోనా
Ra Ra Rakkamma Song Lyrics in Telugu
గడాంగ్ రక్కమ్మ
గడాంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
గడాంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరు
రింగ రింగ రోజు లంగా
ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే
నాటు సరుకు తీసుకొచ్చాలే
రా రా రక్కమ్మ
రా రా రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందు మంచింగ్
కాంబినేషన్ హిట్టమ్మ
చిట్టి నడుమే నువ్వు
సిటికినేలే నేను
నిన్ను ముట్టకుండా వదిలిపెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మ
రా రా రక్కమ్మ
రా రా రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
పిస్తోలు గుండల్లే
దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా
ముద్దుటలా ఆడేవో కష్టం
అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను
మెచ్చుకున్నది
నా వెన్ను మీటే ఛాన్స్
నీకు ఇచ్చుకున్నది
నువ్వు నాటు కోడి
బాడీ నిండా వేడి
నిన్ను చుస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మ
లలలాలి పాడి
కాళ్ళ గజ్జలాడి
సలవా పలవరింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో
రా రా రక్కమ్మ
రా రా రక్కమ్మ
అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక
ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక