Pyaar Lona Paagal పాట లిరిక్స్ తెలుగులో-Ravanasura Movie Raviteja

Song:Pyaar Lona Paagal

Movie:Ravanasura

Singer:Raviteja

Lyrics:Kasarla Shyam

పాట-ప్యార్ లోనా పాగల్

పాడినవారు-రవితేజ

వ్రాసినవారు-కాసర్ల శ్యామ్

సినిమా-రావణాసుర

Pyaar Lona Paagal Song Lyrics in Telugu-Ravanasura Movie Raviteja Singer

ఓ కనకమాలచ్చి
ప్రేమించి ఇట్టా వదిలేళ్లకే
కమాన్ బాయ్స్
హలో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్
ప్లీజ్ లిసెన్ టు మై సాడ్ స్టోరీ
మేరీ గర్ల్ ఫ్రెండ్ ముజే చోడ్ కె చలీ గయి
ఔర్ మై పాగల్ హోగయా

నేను ప్యార్ లోన పాగలే
లోకల్ బాబా సెహగలే
నీకు పెళ్లి పీటలె
నాకేమో బ్రేక్ అప్ పాటలే
దిల్లు నీకే ఇచ్చానే
ఫుల్లు నాకే ఇచ్చావె
వాడికి సిగ్నల్ ఇచ్చావే
నన్నేమో రోడ్ కి గుంజావే
నేనే సిన్సియర్ లవ్వరే
పెట్టినావే ఫ్లవరే
కన్నీళ్లు నాకే షవరే
ఓదార్చేది ఎవ్వరే

పగిలిపోయిన హృదయ ముక్కలు
ఈ విస్కీ తో అతుకుదామని నా ఆశ
ఇంట్లో చుస్తే మహాలక్ష్మి టైపు
ఇంస్టాగ్రామ్ లో జ్యోఠీ లక్ష్మి ఊపు
బ్యాండ్ బాజా నువ్వే గీసిన మ్యాపు
గుండె పగిలి ఉన్నానే నీ వైపు
నాకు గోలిమారు నీకేమో తీన్మార్
నా సీటు కింది వైరు నీకు ఫ్లైట్ లో షికారు
గ్రీటింగ్ కార్డే నీకిస్తే వెడ్డింగ్ కార్డే ఇచ్చావే
వాడిలో ఎం చూసావె
నన్నే ఎందుకు ముంచావే
భలే భలే చాన్సులే
నీ బరాతులో డాన్సులే
ఏసే మూడు ఔన్సులే
నిన్నే మర్చిపోతాలే… గలీజ్

అరె ఆజామూ అప్పుడే ఆపేసావేంట్రా
అది సంతోషంతో టపాన్ గుర్తుచేసేస్తుందిరా దానమ్మా
కొట్టండిరా అరేయ్
ప్రతి మనిషి ఏదోక మత్తులో
తనకి ఇష్టం లేనిదే కష్టం అనేది
మర్చిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు
మరుపన్నది లేకుంటే మానవ జీవితం
నరకం నరకం నరకం

Pyaar Lona Paagal Song Lyrics in Telugu

Leave a Comment

close