Putuka Thone పాట లిరిక్స్ తెలుగులో-Acharya Movie

Song:Putuka Thone

Movie:Acharya

Singer:Anurag Kulkarni

Lyrics:Ramajogayya Sastry

పాట-పుటుక తోనే

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-ఆచార్య

Putuka Thone Song Lyrics in Telugu-Acharya Movie

పుటకతోనే ఎర్రటి అందారం
పులిమినాడు నెత్తుటి సిందూరం
అడవి బాటై సాగే సంచారం
జగతి కోసం జరిగే జాగారం
బంధాలను వదిలేసి
బంధుకు సైన్యాలతో సావాసం
బడుగోళ్ల బతుకుల్ని
వ్యర్థంగా చూసేందుకు ఈ వనవాసం
ఇతడో ఓ గగనము చీల్చే వెలుగు
గురువో కడలడుగునా నిప్పుల మడుగు
ఒకటై కలిసెను అడుగు అడుగు
ఇకపై ఇది ఉమ్మడి ఉద్యమ పరుగు
ఓ… ఓ… ఓ…

ఇంద్రవెల్లి సూడే ఈ వంకా
చంద్ర నిప్పు కొండాల కలయిక
పచ్చనాగు సైతం ఎరుపెక్కా
ఉరుము నాంది వీళ్ళ పొలికేక
రెండేసి గుండెల్తో నిండారా నిదరొయి
ఈ అడవంతా
రెట్టింపు బలమయ్యింది దండెత్తు
దడపోళ్ల రహదారంతా
కొండా కనుమల మలుపుల గుండా
కదిలే దయగల దీనుల జండా
తండా బతుకులు సల్లంగుండా
నిలిచే ఈ సాయుధ యోధుల అండా

Leave a Comment

close