Praanam పాట లిరిక్స్ తెలుగులో-Dulquer Salmaan Hey Sinamika

Song:Praanam

Movie:Hey Sinamika

Singer:Sarath Santosh

Lyrics:Rambabu

పాట-ప్రాణం

పాడినవారు-శరత్ సంతోష్

వ్రాసినవారు-రాంబాబు

సినిమా-హే సినామికా

Praanam Song lyrics in Telugu-Hey Sinamika Movie

నువ్వేలే నువ్వేలే వానలా
నాలో కురిసావులే
నువ్వేలే నువ్వేలే పువ్వులా
నాలోనా విరిసావులే
నడిచేనే హృదయమే నడిచే
నీతోనే దూరాలే
పిలిచెనే ప్రణయపు కడలే
నిన్నేలే ఎం చెయ్యనే చెప్పవే
ప్రాణం ప్రాణం బదులే అడిగే చెప్పవే

నా అద్దానివే నిలువెత్తున నిన్నే
చూపవే నువ్వే
హే నా కావ్యమువే
నా పెదవి అంచుల్లో మంత్రమే నువ్వే
హే నా తోలి కలవే
మనస్సు మాటల మారేనే
హే చెలి కలువ
తళుక్కుమంటూ చేరదా కాలం ఆగేనా
ప్రాణం ప్రాణం బదులే అడుగే చెప్పవే
ఇంకెవరు చూడని ఓ అద్భుతం
నీలో చూసానులే
మునుపెన్నడు లేని ఈ సంబరం
నీతోనే నా సొంతం లే
కవితలే మెదిలెనే మదిలో ఈ మాయే
నీదేనా తెలుసునా తెలుసునా
చెలియా నీకైనా ఏంచెయ్యనే చెప్పవే
చెప్పవే …. చెప్పవే చెప్పవే
ప్రాణమా ప్రాణమా బదులే అడిగేనే
ప్రాణం ప్రాణం బదులే అడిగే చెప్పవే

Praanam Song lyrics in Telugu-Dulquer salman,Kajal agarwal

Leave a Comment

close