Movie:Waltair Veerayya
Singer:Ram Miryala,Roll Rida
Lyrics:Roll Rida
పాడినవారు-రామ్ మిర్యాల,రోల్ రీడ
వ్రాసినవారు-రోల్ రీడ
సినిమా-వాల్టేర్ వీరయ్య
Poonakalu Loading Song Lyrics in Telugu-Chiranjeevi,Ravi Teja,Waltair Veerayya
దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్
అరె అలయ్ బలయ్
మలయ్ పులయ్
దిల్లు మొత్తం ఖోలో
అరె మామ చిచ్చా చేసెయ్
రచ్చ ఎంజాయ్మెంట్ యోలో
మన బాసు ఇట్టా వచ్చాడంటే
ఏసుకుంటు స్టెప్పు
అరె కచ్చితంగా ఎగిరిపోద్ది
ఇంటిపైన కప్పు
(ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్)
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
ఎయ్ చెటాక్ పటాక్ లటాక్ బటాక్
మస్తుగుంది జోడు
ఏయ్ గిరా గిరా లేపికొట్టు
మోగిపోద్ది టౌను
ఎయ్ సలామ్ కొట్టు జిలం కొట్టు
మనదేరా టెన్ టు ఫైవ్ ప్లేసు
ఎయ్ తీనుమారు ఈలకొట్టి
పెంచు జరా డోసు
(ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్)
ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు
అబ్బ..! అన్నయ్య పాములా మెలికెలు తిరిగిపోతున్నాడే.
ఏదో మీ అభిమానమక్కాయ్.!
ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
(ఎయ్ రాజా, ఆజా..!
ఎయ్ రాజా, ఆజా ఆజా ఆజా ఆజా)
వన్ మోర్ టైమ్ ప్లీజ్
ఆజా రాజా మజా చేద్దాం
కిర్రాకుంది ట్యూను
ఏ, ఆడా ఈడా ఏడా విన్నా
ఇదే రింగు టోను
ఏ, గిప్పి గిప్పి గప్ప గప్పా రాక్’న్ రోల్
ఈ పాటతోని పేటంతా అండర్ కంట్రోలు
(ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్)
ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు
ఏయ్, డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు