పెప్సీ ఆంటీ పాట లిరిక్స్ తెలుగులో-సీటిమార్

Song:Pepsi Aunty

Movie:Seetimaarr

Singer:Keerthana Sharma

Lyrics:Sampath Nandi

పాట-పెప్సీ ఆంటీ

పాడినవారు-కీర్తన శర్మ

వ్రాసినవారు- సంపత్ నంది

సినిమా-సీటిమార్

pepsi Aunty song lyrics in Telugu-seetimarr movie

హే సౌత్ కా ఛోక్రి… అప్నా కహానీ సునావోనా
అరే..! ఏం చెప్పనేంచెప్ప…
ఈ బేబీ బర్ను బ్రాటప్పు… ఏమని చెప్పను బావో

నాన్నకు పెళ్లి కాకముందే కడుపులో పడ్డాను
నెలలు నిండకముందే భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి నేనేదో అయిపోతాననుకున్నారు
కానీ నేను… హీ హిహిహి

అరె టెన్తు లోకి రాగానే… వాలు జంపులే చేశాను
అహ ఇంటర్లోకి రాగానే… బాయ్ ఫ్రెండునే మార్చేశాను
అరె డిగ్రీ లోకి రాగానే… దుకాణమే తెరిశాను
మరి పీజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను
ఎటిఎం, పేటిఎం ఏ కార్దైనా… ఓకే నా కాడ

నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్ళేరా నీకు ఊటీ

అల్సిపోయిన ఆఫీసర్లకు… ఆరు దాటితే ఆల్కహాల్, నేనెలే
బడాబడా నాయకుల… శీతాకాలం సమావేశాలు నాతోనే
నే కార్పొరేట్లకు కేర్ అఫు… కుర్రకారులకు వాట్సఫు
నయా బాబులకు టేకాఫు… పెళ్ళి కొడుకులకు సెండాఫు
డే అయినా నైట్ అయినా… డోరన్నది మూయను అమ్మతోడు

ఒహ్హో..! బేబీ చాలా బిజీ
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్ళేరా నీకు ఊటీ

సునోరే షొనారే… మౌక మిస్ మత్ కరోరే, హై
హే ఆజారే సోజారే… రాత్ కా జోష్ పీలేరే, హై
నీ గర్ల్ ఫ్రెండులకే తెలియని
ఏదో గరం నరమునే నాకు తెలుసు…
న న్నా న న్నా… న న్నా
నీ భాగస్వాములకు పలకని
తీపి స్వరమే నాకు తెలుసు
న న్నా న న్నా… న న్నా

నా భంగిమలే చూశారా… ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా… సంసారులే చస్తారు
యంగైనా, ఏజైనా… సర్వీసులో ఉండదు ఏ తేడా

ఒహ్హో..! సౌత్ కి సన్నీలియోన్
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ… నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి… నా ఒళ్ళేరా నీకు ఊటీ

pepsi Aunty song lyrics in Telugu

Leave a Comment

close