Oke Oka Lokam పాట లిరిక్స్ తెలుగులో-Sashi

Song:Oke Oka Lokam

Movie:Sashi

Singer:Sid Sriram

Lyrics:Chandra Bose

పాట-ఒకే ఒక లోకం నువ్వే

పాడినవారు-సిద్ శ్రీరామ్

వ్రాసినవారు-చంద్ర బోస్

సినిమా-Sashi

Oke Oka Lokam Song Lyrics in Telugu-Sashi

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే

ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే

ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఓఓ, కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా, ఆఆ
ఓఓ, కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా, ఆఆ

నిన్న మొన్న గుర్తే రాని… సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి… ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే, ఏఏ ఏ ఏ
ఎండే నీకు తాకిందంటే… చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే… వణుకు నాకు పుట్టేనే
దేహం నీది… నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే
నాకే అందావే

ఎకాఎకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే
ప్రాణాన్నిలా వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

Oke Oka Lokam Song Lyrics in Telugu

Leave a Comment

close