Song:Oh Isha
Movie:Major Telugu
Singer:Armaan Malik,Chinmayi Sripada
Lyrics:Rajiv Bharadwaj
పాట-ఓ ఇషా
పాడినవారు-అర్మాన్ మాలిక్,చిన్మయి శ్రీపాద
వ్రాసినవారు-రాజీవ్ భరద్వాజ్
సినిమా-మేజర్ తెలుగు
Oh Isha Song Lyrics in Telugu-Major Telugu
హాయి హాయి హాయి
ఈ మాయ ఏమిటో
గుండె ఆగి ఆగి
ఎగురుతున్నది
చిక్కులన్నీ కూర్చి
ఓ లెక్కలన్నీ నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నది
ఓ అంటానంటూ ఓ నేస్తామంటే
ఓ కొత్త లోకం చెరానిలా
ఓ కంటి విసిరినా సంకెళ్లు
తెరచి చేరవా నన్నిలా
ఓ ఇషా హా ఓ ఇషా
ఈ మాయ ఏమిటో
గుండె ఆగి ఆగి
ఎగురుతున్నది
చిక్కులన్నీ కూర్చి
ఓ లెక్కలన్నీ నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నది
ఓ అంటానంటూ ఓ నేస్తామంటే
ఓ కొత్త లోకం చెరానిలా
ఓ కంటి విసిరినా సంకెళ్లు
తెరచి చేరవా నన్నిలా
ఓ ఇషా హా ఓ ఇషా
ఎదురనె లాక్కొని
కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింత ఇవ్వమకలా
ఎదురుగా నిలబడి
మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోనా
ముంచితే ఎలా
ఓ కొత్త దారిలో
ఓ ప్రేమ పేజీలో
ఓ కథనే రాద్దాం రా ఇలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తెరచి చేరవా
నన్నిలా
ఓ ఇషా హా ఓ ఇషా
ఓ ఇషా హా ఓ ఇషా