Oh Ammalaalo Ammalaalo పాట లిరిక్స్ తెలుగులో-Dasara సినిమా

Song:Oh Ammalaalo Ammalaalo

Movie:Dasara

Singer:Anurag Kulkarni

Lyrics: Rehman

పాట-ఓహ్ అమ్మలాలో అమ్మలాలో

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు-రెహమాన్

సినిమా-దసరా

Oh Ammalaalo Ammalaalo Song lyrics in Telugu-Dasara movie

ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో
లా… లల్లాయిలో నల్లా నల్లని
బొగ్గుపొడిలో నా
ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో
లా… లల్లాయిలో తెల్ల తెల్లని
సుద్దముక్కలాగా
తూరుత్తు తూ తూరుత్తు తూ
ఓ తేనే తీగల్లె పాడుకుంటా
తూరుత్తు తూ తూరుత్తు తూ
ఆగిపోకుండా ఏ చోట
నా నల్లా బర్రెక్కి
ఊరంతా ఊరేగి బువ్వనీళ్ళు
ఇగ మర్చేపోతా
బడిలోనే కూసున్న ఏందేందో రాస్తున్న
సూపియలేక లోపట దాస్తున్న
పుల్ల ఐసు తినుకుంటా
కండ్లేమో అటు దిక్కే చూసే
ఎదురొస్తే వెన్నెల నాకే
చాయ్ లోనా అప్పాలె తిన్నట్టే
ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో
లా… లల్లాయిలో నల్లా నల్లని
బొగ్గుపొడిలో నా

ముంగట వెన్నెలా ఎనకనే నీడలా
జారేటి నిక్కరుకు మొల్దరాం కట్టి
రై రై రై అంటూ తన వెంట పోతుంటా
అరచెయ్యిని పట్టి ఉఫ్ అంటూ ఊదిందా
పాలపిట్టై ఇట్టా బుర్రుబుర్రున లేస్తా
ఆ జామాకుల్లో చింతపండే కలిపి
కసకసమని తింటూ
ఆ షెను గట్టుపై మేక పిల్లలా
చెంగుచెంగున దుంకేస్తా
పొద్దుపొద్దునా లేగ దూడల
ఆడి పాడుకుంటా
ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో

Oh Ammalaalo Ammalaalo Song lyrics in Telugu

Leave a Comment

close