O Lakshyam పాట లిరిక్స్ తెలుగులో-Lakshya

Song:O Lakshyam

Movie:Lakshya

Singer:Hymath Mohammed

Lyrics:Rahman

పాట-ఓ లక్ష్యం

పాడినవారు-హైమత్ ముహమ్మద్

వ్రాసినవారు-రెహమాన్

సినిమా-లక్ష్య

O Lakshyam song lyrics in Telugu-Lakshya Movie

అరచేతుల్లో దాచి
వెలిగించే దీపం తానే
కనుపాపల్లే కాచి
నడిపించే లోకం తానే

ఓ ఓఓఓ ఓ
ఓఓఓ ఓఓఓ ఓ ఓఓఓఓ
ఓ ఓఓఓఓ

అన్నీ తానై అందిస్తూ ఆ చేయి
కలనే గెలిచే సంకల్పం
నువ్వే లేకుంటే
నేనంటూ లేనంటూ
ఎదిగి ఒదిగే ఓ లక్ష్యం

ఓ ఓఓఓ ఓ ఓఓఓ
ఓఓఓ ఓ ఓఓఓఓ
ఓ ఓఓఓఓ

O Lakshyam song lyrics in Telugu

Leave a Comment

close