Movie:Miss Shetty Mr Polishetty
Singer:Radhan
Lyrics:Ananth Sriram
పాడినవారు-రాధన్
వ్రాసినవారు-అనంత: శ్రీ రామ్
సినిమా-మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
No No No Song Lyrics in Telugu-Miss Shetty Mr polishetty
పెద్ద అడుగే వేసిందే
పద్ధతులన్నీ సంకెలలంటూ
తెంచి ముందుకు నడిచిందే
సన్నాయే వద్దంటా మంత్రాలొద్దంటా
పేరంటాలే పడవంటా
వద్దంటా పైరు నారు
వద్దంటా ఏ పాలేరు
పండాలంటా తన పంట
సలహాలు వద్దే కథలొద్దే
కలలను పంచే కనులొద్దే
ఎటకారాలొద్దే అసలొద్దే
కలకాలం కాల్చే వలపొద్దే
నీ స్నేహం… నో నో నో నో
నీ మోహం.. నో నో నో నో
నీ బంధం… నో నో నో నో
అనుబంధం నోనో నోనో
(వద్ధురరెయ్)
నీ స్నేహం… నో నో నో నో
నీ మోహం.. నో నో నో నో
నీ బంధం… నో నో నో నో
అనుబంధం నోనో నోనో
ప్రేమించే సమయం లేదే
ప్రేమన్న ప్రశ్నే రాదే
జన్మంతా జామైపోయి
జంజాటంలో గుంజీలొద్దే
స్మార్ట్ ఫోనులా కాలంలో
హైఫై వైఫై లోకంలో
వైఫై మళ్ళీ మళ్ళీ కమిటయ్యే
కష్టాలొద్దే… వద్దురా బాబు
కళ్ళాపి చల్లేటి.. ఇల్లాలై దొల్లాలా
కల్లోలం తెచ్చేటి… సుల్లోకే వెళ్ళాలా
సలహాలు వద్దే కథలొద్దే
కలలను పంచే కనులొద్దే
ఎటకారాలొద్దే అసలొద్దే
కలకాలం కాల్చే వలపొద్దే
మ్యాచ్ అయ్యేటి మాచో మ్యానే
లేడు ఇక్కడ… లేడు ఇక్కడ
మార్కు పెట్టి పోదామంటే
వాడు ఎక్కడ… వాడు ఎక్కడ
నీ స్నేహం… నో నో నో నో
నీ మోహం.. నో నో నో నో
నీ బంధం… నో నో నో నో
అనుబంధం నోనో నోనో ||3||