Movie:Sridevi Shoban Babu
Singer:Junaid Kumar
Lyrics:Rakendu Mouli
పాడినవారు-జునైద్ కుమార్
వ్రాసినవారు-రాకేందు మౌళి
సినిమా-శ్రీదేవి సోబన్ బాబు
Ninnu Chusaka Song Lyrics in Telugu-Sridevi Shoban Babu
చెలి చూపుల ఊయల
చెదిరేను కుదిరెను ఇలా
ఇది కాదేమో కలా
అణువణువునా అందమే
నిండిన కవితే నువ్వా
దివి దారే తప్పిన దేవత
భువినే చేరేనా
లోకం మొత్తము ఏకం చేసిన
తూకం వేసిన సరిపోదు
ఎన్నో వింతలా ఒకే అద్భుతం
అది తనుకాకెవరు
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
ఊహే ఎందుకే ఎదురే నువ్వే ఉండగా
కలనే తలదన్నే ఓ నిజమే నీవుగా
నీకున్న నాకున్న
నిది ఏది లేదన్నా
ఏ సంపద ఏదైనా నాకొద్దందునే
ఆ నిన్న అటు మొన్న
నువ్వు లేని సమయాన
నా గతము గుర్తుండదే
ఎదే మారేన కథే మారున
విధే మారెను మన కోసం
యధాలాపన సదా నీవని
తలుపును తరిమినది
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక… నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
కలవని కాలమే మనమే
కలపగా పిలిచేనా
రాగాల క్షణములో
నీతో జతగా నడవనా
ప్రతి పూటకో పండగా
నువ్వు నేను మనమైతే
అడుగేసి పోదాం పదా అవునంటే
ఇదే మాయలో
అదే హాయిలో ఏదో లోయలో పడిపోయా
అమాంతం నిన్నే
అదే చోటకే తీసుకెళ్లిపోయా
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక… నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
కలవని కాలమే మనమే
కలపగా పిలిచేనా
రాగాల క్షణములో
నీతో జతగా నడవనా
ప్రతి పూటకో పండగా
నువ్వు నేను మనమైతే
అడుగేసి పోదాం పదా అవునంటే
ఇదే మాయలో
అదే హాయిలో ఏదో లోయలో పడిపోయా
అమాంతం నిన్నే
అదే చోటకే తీసుకెళ్లిపోయా
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక… నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే
నిన్ను చూసాక మతి పోయిందే
మది నా మాటే విననంటోందే