Song:Nee Valle Nee Valle
Movie:Ichata Vahanamulu Niluparadu (2021)
Singer:Sanjith Hegde
Lyrics:Srinivasa Mouli
పాట-నీ వల్లే నీ వల్లే
పాడినవారు-సంజిత్ హెగ్డే
వ్రాసినవారు-శ్రీనివాస మౌళి
సినిమా-ఇచ్చట వాహనములు నిలుపరాదు (2021)
Nee Valle Nee Valle song lyrics in Telugu-Ichata Vahanamulu Niluparadu (2021)
తన పెదవులు నను పిలిచేయ్
పిలుపు వినగానే మనసేగిసేయ్
పిలుపు వినగానే మనసేగిసేయ్
థానా ఊపిరి నను తాగిలే
ప్రతి క్షణము యేదో పరవాసమే
నింగి జాబిలి నన్ను కోరగా
ఇన్నాళ్లు ఉన్న ధూరమే మారిపోయింది
కొత్త ఊపిరి పోంధినట్టుగా
ఉండీఖా మనసే
యాయీ యాయీయే
చనువుగా పాడిన ముడి ఎంత బాగుండేది
అనకువ మరిచి మది నన్నే దాటిందే
మనమిలా పుట్టింది ప్రేమ కోసమే
అంత నీవల్లే నీవల్లే
నీవే నీవే నీవే నీవే
సమయం మరిచేలా
నువ్వు చేసిన మైధిలా
కలలా ఒక నిజమే
నను చేరిన క్షణమిధిలే
వరమిల ఎదురుబడి
నాపై వాలిందే
కెరటమే ఎగిసిపడి నింగే దాటిందే
ఉన్నటుండి నాలోకం మోతం
నీలా మారిందే
అంత నీవల్లే నీవల్లే
నీవే నీవే నీవే నీవే
ఎపుడో అపుడేపుడో
ఒదిగున్నది నామనసే
నీతో ఎగిరాకా
నా పిలుపుని అదిమినాడేయ్