Nee Valla O Pilla పాట లిరిక్స్ తెలుగులో-18 Pages

Song:Nee Valla O Pilla

Movie:18 Pages

Singer:Thirupathi Matla

Lyrics:Thirupathi Matla

పాట-నీ వల్లా ఓ పిల్లా

పాడినవారు-తిరుపతి మట్ల

వ్రాసినవారు-తిరుపతి మట్ల

సినిమా-18 Pages

Nee Valla O Pilla Song Lyrics in Telugu-18 Pages Movie

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్లా

నీ పేరేందో దెలువది
నీ ఊరేందో దెలువది
నువ్ ఏడుంటవొ దెలువది
నువ్ ఎట్లుంటవొ దెలువది

అయినా నా ఎదసాటు
నీ బొమ్మే తీసుకున్న
నీ పేరే రాసుకున్న

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్లా

నిన్ను సదివిన నుంచి
నన్ను నేను మరిసిన
అన్నీ ఇడిసిపెట్టిన
నిన్నే ఒడిసి పట్టిన

నిన్ను సదివిన నుంచి
నన్ను నేను మరిసిన
అన్నీ ఇడిసిపెట్టిన
నిన్నే ఒడిసి పట్టిన

ఎక్కడ నా చేతి నుంచి
జారిపోతవో అని గుబులైతాందే
గుండె బరువైతాందే, పరేషానైతాందే
పాణమెళ్ళి పోతాందే

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
భాదైతుందే నీ యాదిల నా గుండెల్లా

నీ వల్ల ఓ పిల్లా లిరిక్స్

Nee Valla O Pilla Song Lyrics 18 pages

Leave a Comment

close