Song:Nee Kannullo Emunnado
Movie:Thalaivii
Singer:Nakul Abhyankar,Niranjana Ramanan
Lyrics:Bhaskarabhatla
పాట-నీ కన్నుల్లో యేమున్నదో
పాడినవారు-నకుల్ అభ్యంకర్, నిరంజన రమణన్
వ్రాసినవారు- భాస్కరభట్ల
సినిమా-తలైవి
Nee Kannullo Emunnado song lyrics in telugu-Thalaivi
నీ కన్నుల్లో యేమున్నదో
కళ్ళు కలిపేసి తేలుసుకో
నీ గుండెల్లో ఏమున్నదో
గుర్తు పట్టేసి కలుసుకో
నీ ఊహల్లో ఉందెవ్వరో
సిగ్గు పడకుండా చెప్పేసుకో
నువ్వు ఒక్క అందమైన వల
ఐతే మరి రావద్దులే ఇలా
నీనుంచినే తప్పుకొడం ఎలా
పట్టపగలే కనొద్దులే కల
అన్యాయమే అన్యాయమే
దాచేసుకోవద్దు మనసుని
దాచకుండా ఉండాలంటే
బతిమాలుకోవాలి ఇమ్మని
తప్పెలేదే బతిమాలినా
ఈ తెల్ల కుందేలుని