Nannu Nenu Adiga పాట లిరిక్స్ తెలుగులో-Karthikeya 2

Song:Nannu Nenu Adiga

Movie:Karthikeya 2

Singer:Inno genga

Lyrics:Krishna

పాట-నన్ను నేను అడిగా

పాడినవారు-Inno genga

వ్రాసినవారు-కృష్ణ

సినిమా-కార్తికేయ 2

Nannu Nenu Adiga Song Lyrics in Telugu-Karthikeya 2 Movie

అడిగా నన్ను నేను అడిగా
నాకెవ్వరు నువ్వని
అడిగా నిన్ను నేను అడిగానే
నిన్నలా లేనని
నవ్వుతో నన్ను కోసినావె గాయమైన లేఖనే
చూపుతో ఊపిరాపినావే
మార్చిన కథే ఇలా
నువ్వే కదా ప్రతి క్షణం క్షణం పెదాలపై
నీతో ఇలా ఇలా
జగం సగం నిజం కదా
గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా
ఏరు దాటి పొంగినట్ట్టుగా
నన్ను ముంచి పోకలా

రాసివున్నదో రాసుకున్నదో
నీతో స్నేహం
కాదు అన్నదో అవును అన్నదో
ఎదో మౌనం
కురుల గాలి తగిలి నేనే చెడిపోయా
మనసు దాటి రాని మాట
నేను వింటున్నా
ప్రశ్న లేని బదులు నీవులే
నిమిషమైన మరుపు రావులే
గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా
ఏరు దాటి పొంగినట్ట్టుగా
నన్ను ముంచి పోకలా

Nannu nenu adiga song lyrics

Leave a Comment

close