Nannnaya Rasina సాంగ్ లిరిక్స్ తెలుగులో-18 Pages Movie

Song:Nannnaya Rasina

Movie:18 Pages

Singer:Prudhvi Chandra, Sithara Krishnakumar

Lyrics:Sreemani

పాట-నన్నయ రాసిన

పాడినవారు-పృధ్వీ చంద్ర, సితార కృష్ణకుమార్

వ్రాసినవారు-శ్రీమణి

సినిమా-18 Pages

Nannnaya Rasina Song Lyrics in Telugu-18 Pages Movie

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో
ఏ పాదమైన చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసినా పాటై సాగనా
నన్నయ రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపినా
పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా

నిన్నెవరో పిలిచి
రమ్మని అన్నట్టు
ఏవైపుకో నువ్వెళ్లినా
నాకెవ్వరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్న ఒట్టు
నన్నయ రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపినా
పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో
ఏ పాదమైన చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసినా పాటై సాగనా
నన్నయ రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపినా
పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా
నన్నయ రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చేనుగా
రాధమ్మ ఆపినా
పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా

Nannnaya Rasina Song Lyrics in Telugu

Leave a Comment

close